భారత దేశం యొక్క స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అక్టోబర్ 2025లో చాలా ఉత్సాహ భరితంగా ఉంది. ప్రముఖ బ్రాండ్లు బడ్జెట్, మిడ్-రేంజ్, మరియు ఫ్లాగ్‌షిప్ లెవల్ ఫోన్లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నారు. వినియోగదారులు శక్తివంతమైన చిప్‌సెట్లు, భారీ బ్యాటరీలు, ఉన్నత రిఫ్రెష్ రేటు AMOLED డిస్‌ప్లేలతో మంచి ధరలపై ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నారా – అలాగైతే మీరు చూడాల్సిన స్మార్ట్ఫోన్లు ఇవే.
వివో S30 యసి (Vivo S30 SE)

- విడుదల: అక్టోబరు చివరి వారంలో లేదా వచ్చే నెలలో
- ప్రాసెసర్: Snapdragon 7 Gen 4, ఉత్తమ శక్తి సమతుల్యత కోసం.
- డిస్‌ప్లే: 6.67 అంగుళాల 1.5K AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్.
- కెమెరాలు: 50MP డ్యూయల్ Sony సెన్సార్ మరియు 8MP అల్ట్రావైడ్ లెన్స్, 50MP ఫ్రంట్ కెమెరా.
- బ్యాటరీ: 6500mAh, 90W వేగవంతమైన ఛార్జింగ్.
- అదనపు: IP64 రేటింగ్ తో ధూళి, తుపానిని ఎదుర్కోవచ్చు.
- ప్రారంభ ధర: ₹29,999 (అంచనా).
శాంసంగ్ గెలాక్సీ ఏ07 5జీ (Samsung Galaxy A07 5G)

- విడుదల: అక్టోబర్ 2025
- ప్రాసెసర్: MediaTek Helio G9, Octa-core
- డిస్‌ప్లే: 6.7 అంగుళాల HD+ LCD, 90Hz
- కెమెరాలు: 50MP ప్రైమరీ + 2MP డెప్త్, 8MP సెల్ఫీ కెమెరా
- బ్యాటరీ: 5000mAh, 25W ఫాస్ట్ ఛార్జింగ్ (చార్జర్ బాక్స్ లో లేదు)
- అదనపు ఫీచర్స్: IP54 ధూలి, తుపానీ నిరోధకత, ఫింగర్ ప్రింట్ సెన్సార్ (సైడ్ మౌంట్), Android 15 One UI 7, 5G L
- ప్రారంభ ధర: ₹7,000 నుండి ₹7,999
ఐక్యూ 15 (iQOO 15)

- విడుదల: అక్టోబర్ 2025
- ప్రాసెసర్: Snapdragon 8 Elite Gen 5
- డిస్‌ప్లే: 6.8 అంగుళాల 2K LTPO AMOLED , 120Hz లేదా ఎక్కువ రిఫ్రెష్ రేట్.
- కెమెరాలు: 50MP కెమెరా OIS సపోర్ట్ తో, అల్ట్రావైడ్ మరియు టెలిఫోటో లెన్సులు ఉండొచ్చు.
- బ్యాటరీ: 7000mAh, 120W లేదా ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
- ఆపరేటింగ్ సిస్టమ్: Android 16 ఆధారిత OriginOS 6.
- అదనపు ఫీచర్లు: 5G సపోర్ట్, LPDDR5 RAM, UFS 4.0 స్టోరేజ్.
- ప్రారంభ ధర: ₹48,000
హనర్ 400 లైట్ (Honor 400 Lite)

- విడుదల: అక్టోబర్ 2025 లో
- డిస్‌ప్లే: 6.7 అంగుళాల FHD+ AMOLED 120Hz
- ప్రాసెసర్: MediaTek Dimensity 7025 Ultra
- కెమెరాల: 108MP + 5MP రియర్, 16MP సెల్ఫీ కెమెరాలు
- బ్యాటరీ:5230mAh బ్యాటరీ, 60W ఛార్జింగ్ సామర్ధ్యం
- అదనపు ఫీచర్స్: in-display ఫింగర్ప్రింట్,AI కెమెరా బటన్,IP65 రేటింగ్, 6 సంవత్సరాల OS అప్డేట్స్.
- ప్రారంభ ధర: ₹17,999 – ₹18,999 మధ్య
నుబియా రెడ్మగిక్ 10 ప్రో ప్లస్ (Nubia Redmagic 10 Pro Plus)

- విడుదల: అక్టోబర్ లేదా నవంబర్ 2025
- ప్రాసెసర్: Snapdragon 8 Elite
- డిస్‌ప్లే: 6.8 అంగుళాల SUPER AMOLED 1.5K రిజల్యూషన్, 144Hz అల్ట్రా స్మూత్.
- కెమెరాలు: 50MP Sony OIS ప్రధాన కెమెరా, 50MP అల్ట్రావైడ్, 16MP ఫ్రంట్.
- బ్యాటరీ: 7050mAh, 150W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్.
- అదనపు ఫీచర్లు: భారీ VC లిక్విడ్ కూలింగ్, 144 FPS గేమింగ్ సపోర్ట్, స్మార్ట్ స్టీరియో స్పీకర్లు.
- ఆపరేటింగ్ సిస్టమ్: Redmagic AI OS 10 ఆధారిత Android 15.
- ప్రారంభ ధర: ₹55,000 నుంచి
వివో X300 సిరీస్ (Vivo X300 Series)

- విడుదల: అక్టోబర్ 2025 లో
- చిప్‌సెట్: MediaTek Dimensity 9500+
- డిస్‌ప్లే: 2K AMOLED, 144Hz హై రిఫ్రెష్ రేట్, సూపర్ డెర్న్ స్పష్టతతో.
- కెమెరాలు: ప్రొఫెషనల్ క్లాస్ కెమెరా సెటప్, 50MP ప్రధాన కెమెరా మరియు అధిక-మెరుగైన సెన్సార్లు.
- బ్యాటరీ: 6000mAh(బేస్ మోడల్) 6500 – 7000mAh(ప్రో మోడల్స్) ,100W – 120W స్పీడ్ ఛార్జింగ్ ఆధారంతో
- అదనపు ఫీచర్లు: IP69 సర్టిఫికెషన్, సెల్ఫీ కెమెరా కూడా అధిక నాణ్యత.
- ధర: సుమారు ₹59,000.
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో (Motorola Edge 70 Pro)

- విడుదల: అక్టోబర్ 2025 లో
- డిస్‌ప్లే: 6.7 అంగుళాల OLED 144Hz ,
- ప్రాసెసర్: Snapdragon 8s Gen 3
- కెమెరాలు: 50MP + 50MP + 10MP
- బ్యాటరీ: 5000mAh , 125W వేగవంతమైన ఛార్జింగ్ సామర్ధ్యం
- అదనపు ఫీచర్స్: హలో UI , డ్యూయల్ Stero స్పీకర్,Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్, ఫేజ్ అన్లాక్
- ప్రారంభ ధర: ₹37,000 – ₹39,999
రెడ్మి టర్బో 4 ప్రో (Redmi Turbo 4 Pro)

- విడుదల: అక్టోబర్ 2025 లో
- డిస్‌ప్లే: 6.83 అంగుళాల 1.5K AMOLED , 120Hz రిఫ్రెష్ రేట్
- ప్రాసెసర్: Qualcomm Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ తో శక్తివంతమైన ప్రదర్శన.
- ర్యామ్ & స్టోరేజ్: 12GB RAM, 256GB UFS 4.1 స్టోరేజ్
- కెమెరాలు: 50MP Sony ప్రధాన సెన్సార్ కెమెరా OIS తో, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 20MP ఫ్రంట్ కెమెరా
- బ్యాటరీ: 7550mAh పెద్ద బ్యాటరీ, 90W వేగవంతమైన ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్
- అదనపు ఫీచర్స్: IP68/IP69 నీరు మరియు ధూళి నివారణ, గోరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ, ఇండిస్ప్లే ఫింగర్ప్రింటింగ్ సెన్సార్
- ప్రారంభ ధర: ₹23,990 నుంచీ
ఒప్పో A06 ప్రో 5జీ (Oppo S06 Pro 5G)

- డిస్‌ప్లే: 6.57 అంగుళాల FHD+ AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ సాంప్లింగ్
- ప్రాసెసర్: MediaTek Dimensity 6300, Octa-core
- కెమెరా: 50MP ప్రైమరీ Wide కోణం, 2MP డెప్త్ సెన్సార్, 16MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా
- బ్యాటరీ: 7000mAh, 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్
- ఆపరేటింగ్ సిస్టమ్: Android 15, ColorOS
- అదనపు ఫీచర్స్: in-display ఫింగర్ ప్రింట్, స్టీరియో స్పీకర్లు, Wi-Fi 6, 5G, USB Type-C, IP69 రేటింగ్
- ప్రారంభ ధర: సుమారు ₹22,999 (8GB+128GB వేరియంట్)
